హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐసీసీ నిర్ణయం ప్రకారమే బర్తరఫ్: మల్లు రవి

WGL: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి కొండా సురేఖ ఎపిసోడ్‌పై స్పందించారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరిపి తుది నివేదికను ఏఐసీసీకి సమర్పించినట్లు తెలిపారు. చట్టపరమైన ఫిర్యాదుల ఆధారంగానే అన్ని విషయాలను పరిశీలించి సమగ్ర రిపోర్టు ఇచ్చానని చెప్పారు. ఆ నిర్ణయం ప్రకారమే కొండా సురేఖను తొలగించారన్నారు.