GDWL: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో అలంపూర్ కేంద్రంలో 3,262 మంది రైతులకు గాను 2,548 మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 714 మంది రైతులు రిజిస్ట్రీ పూర్తి చేయాల్సి ఉంది. యూనిక్ ఐడీ ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత పథకాలు అందనున్న నేపథ్యంలో మిగిలిన రైతులు రిజిస్ట్రీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
78.11 % నమోదైన ఫార్మర్ రిజిస్ట్రీ


