AKP: పశుసంవర్ధక శాఖ కార్యక్రమాల అమలులో నర్సీపట్నం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా పని చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ, గర్భ నిర్ధారణ పరీక్షలు, లింగ నిర్ధారిత అంశాలను వేగంగా నమోదు చేయాలన్నారు. మహిళలను పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించండి'


