NTR: గంపలగూడెం (M) గోసవీడు, కొణిజర్ల గ్రామాలలో రీసర్వే ప్రక్రియ అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కుమార్ రైతులకు రాజముద్ర తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రీ సర్వే ప్రక్రియ ద్వారా రైతుల భూహక్కులకు మరింత బాధ్యత కలుగుతుందని ఆర్డివో అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఆర్డీవో


