హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: SIR ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని 35వ వార్డులో కొనసాగుతున్న SIR ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆమె, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రక్రియను త్వరగా, సులభంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.