MLG: వ్యాధి నిరోధక టీకాల అనంతరం వివరాలను యు-విన్ పోర్టల్‌లో నమోదు చేయాలని DMHO డా.గోపాల్‌రావు సూచించారు. ములుగులో ఆరోగ్య కార్యకర్తలకు యు-విన్‌పై శిక్షణ ఇచ్చారు. పుట్టిన నాటి నుంచి 17 ఏళ్ల వరకు పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించాలని తెలిపారు. పోర్టల్ ద్వారా తదుపరి టీకా తేదీ, కేంద్రం బుకింగ్, సర్టిఫికెట్ పొందవచ్చన్నారు.
తెలంగాణ
యు-విన్ పోర్టల్‌పై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ


