హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలేరులో మళ్లీ గెలిచేది కాంగ్రెస్‌: మంత్రి

BDK: కూసుమంచి మండలంలో గురువారం కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన సందర్భంగా నాయకన్‌గూడెం నుంచి కూసుమంచి వరకు 1,000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్‌టాప్‌ జీపులో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కూసుమంచి ప్రధాన సెంటర్‌లో కేక్‌ కట్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళల సంక్షేమ పథకాలు వివరించారు.