PLD: విద్యార్థులకు ఉచిత ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు దళిత సమాజం రుణపడి ఉంటుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ అన్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు. ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహిస్తున్న ఎంపీ కృషి అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
దళితులకు ఉచిత విద్య


