హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం

PLD: వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కమిషనర్ కోడూరు శివరాం ప్రసాద్ పర్యవేక్షణలో ఓ హాస్పిటల్ వైద్య బృందం 160 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, మందులు అందించారు.