NDL: SIR ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులో పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. గురువారం సీఈఓ వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో SIR షెడ్యూల్, ఫారం-6,7,8 దరఖాస్తుల పరిష్కారం, BLO స్టేటస్, NGSP ఫిర్యాదులపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
SIR పై కలెక్టర్ సమీక్ష


