SRPT: చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-65పై రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓతో కలిసి NHAI, RTO అధికారులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు వాహనాల వేగ నియంత్రణ, సైన్ బోర్డులు, బారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
NH-65పై బ్లాక్ స్పాట్ల పరిశీలన


