VKB: బంట్వారం మండలం తోర్నామిడిలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎండ, వర్షాల్లో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బస్సులు ఆగే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు స్పందించి బస్టాండ్ లేదా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు


