హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి ప్రేమ్ సాగర్

పెద్దపల్లి నియోజకవర్గంలో వివిధ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను జిల్లా డీసీసీ అధ్యక్షులు మక్కాన్సింగ్రాజ్ ఠాకూర్ నియమించారు. ఈ సందర్భంగా మరోసారి ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మూల ప్రేమ్ సాగర్‌కు అవకాశం ఇచ్చారు. సుల్తానాబాద్ ఎలిగేడు కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి ధర్మారం పాలకుర్తి అంతర్గం మండలాలకు నియమించారు.