MLG: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలో రైతులతో కలిసి BRS భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ BRS ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు, పంటలు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ
గోవిందరావుపేటలో BRS భారీ రైతు ర్యాలీ


