హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

NDL: ఆళ్లగడ్డ మండలం దాచేపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు గురుస్వామి యాదవ్ అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.