హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 11న అదాలత్

VZM: తపాలా సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం జిల్లా తపాలా డివిజన్ ఆధ్వర్యంలో డాక్, పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టాఫీసెస్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసు తెలిపారు. సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటలకు ఈ అదాలత్ జరుగుతుంది. సేవలలో లోపాలు, పెన్షన్ సమస్యలు ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులతో హాజరుకావాలని ఆయన కోరారు.