KMM: భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతను కూడా వెంటనే తీర్చాలని ఆయన కోరారు.
తెలంగాణ
'భక్త రామదాసు నీటిని విడుదల చేయాలి.!


