హైదరాబాద్: 28°C
తెలంగాణ

భువనగిరి వాసవి క్లబ్ వార్షికోత్సవంలో సేవా కార్యక్రమాలు

BHNG: వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా గురువారం భువనగిరి వారి ఆధ్వర్యంలో సహృదయ వృద్ధాశ్రమం రాయగిరిలో అన్నదానం చేశారు. అలాగే గో సేవా, బ్రెడ్, బిస్కెట్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్, ప్రధాన కార్యదర్శి జంగాల హనుమంతరావు, రిజియన్ సెక్రటరీ ఆకుల రమేష్, జోన్ చైర్మన్ పాలకుర్తి వేణుమాధవ్, చీకటిమల్ల రాములు పాల్గొన్నారు.