ATP: భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభమైంది. అనంతపురంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జీ. లక్ష్మి నర్సయ్య బ్రౌచర్ విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విద్యార్థులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విద్యార్థులకు ఉచిత శిక్షణ


