WGL: తనను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికా బోర్డు వైస్‌ఛైర్మన్ చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ HYDలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న పరిణామాల విషయంలో దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. తనను లక్ష్యంగా చేసుకున్న వారికి తన ఉసురు తాకుతుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ
నా ఉసురు తాకుతుంది: మంత్రి కొండా


