NDL: కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు గురువారం జగన్ రాగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్‌ను కలిసిన కాటసాని


