NZB: రాంపూర్ మండలంలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన అధికారి జిట్టా రోహిత్ సూచించారు. కార్యక్రమంలో రైతు ప్రసన్న లక్ష్మి 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన


