హైదరాబాద్: 28°C
తెలంగాణ

నన్ను కావాలనే టార్గెట్ చేశారు: కొండా సురేఖ

WGL: తనను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండానే సీఎస్ ద్వారా గవర్నర్‌కు లేఖ పంపించారని అన్నారు. రేవంత్‌రెడ్డి సోదరులు, పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తనపై చర్యలు ఎందుకు తీసుకున్నారో ఆమె ప్రశ్నించారు.