హైదరాబాద్: 28°C
తెలంగాణ

22A భూసమస్యకు పరిష్కారం చూపాల్సిందే

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని, 22A సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రైవేట్ భూముల యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.