KNR: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద నియమితులయ్యారు. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలిని ప్రభుత్వం ఈ పదవికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె గతంలో కరీంనగర్ ZP ఛైర్‌పర్సన్‌గా, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా, జిల్లా స్త్రీ-శిశు సంక్షేమ రీజినల్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.
తెలంగాణ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద


