హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హైస్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి సందడి

ELR: ఉంగుటూరు మండలంలోని కాగుపాడు హైస్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి సందడి నెలకొంది. హై స్కూల్ హెచ్ఎం వెలిచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో ఉట్టి ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.