NZB: గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత, వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 1.4 MMవర్షపాతం నమోదైంది. అత్యధికంగా డిచ్‌పల్లిలో 4.1, ధర్పల్లిలో 3.8, NZB సౌత్‌లో 3.7, భీమ్‌గల్‌లో 3.3, జక్రాన్‌పల్లిలో 3.3 MM చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి


