MDCL: పలుచోట్ల రాత్రివేళ వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పూడూరు చెరువు కట్టపై పట్టపగలే స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి. 298 డివిజన్‌లో రాత్రివేళ లైట్లు వెలగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి పగటిపూట వెలుగుతున్న లైట్లే నిదర్శనమని విమర్శిస్తున్నారు.
తెలంగాణ
రాత్రి వెలగని లైట్లు.. పగలు మాత్రం వెలుగు


