హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు నీరందించాలి: గండ్ర

BHPL: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ రేగొండలో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో మాజీ MLA గండ్ర పాల్గొన్నారు. కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం 420 ఫీట్ల ఫ్లెక్సీతో విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.