ADB: విద్యార్థినులు చదువుతో పాటు మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవాలని ఎంపీ గోడం నగేశ్ సూచించారు. ఇంటర్లోకి రాగానే లభించే అధిక స్వేచ్ఛను సరైన మార్గంలో వినియోగించుకోవాలన్నారు. చదువులో అలసత్వం ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆధునిక కాలంలో మహిళలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని పేర్కొన్నారు.
తెలంగాణ
చదువుతో పాటు మానసిక దృఢత్వం అవసరం: ఎంపీ


