హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొట్లపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో సర్పంచ్ దాచేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 80 మందికి కంటి పరీక్షలతో పాటు బీపీ పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారికి వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో మండల అధికారి సురేష్, పాల్గొన్నారు.