KMM: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి, కూసుమంచి(M) కేశవాపురంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర TSతో కలిసి శంకుస్థాపన చేశారు. గత రెండున్నర ఏళ్లలో కేశవాపురం గ్రామానికి రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి


