VKB: వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాలకు విగ్రహాలను తరలించే సమయంలో అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహించవద్దని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ సూచించారు. డీజేలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించరాదని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
అనుమతి లేకుండా డీజేలకు నో


