హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 11 వరకు న్యాయవాదుల విధుల బహిష్కరణ

KRNL: హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం విధుల బహిష్కరణను ఈ నెల 11 వరకు పొడిగించింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం శాశ్వత బెంచ్ మాత్రమే కావాలని, సర్క్యూట్, క్యాంపు బెంచ్లను అంగీకరించబోమని అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు.