WNP: వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి అభిషేకం, మహా మంగళహారతి, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
రేపు పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు


