హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు'

KMM: ప్రభుత్వానికి మంత్రుల బర్తరఫ్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై లేదని జార్జిరెడ్డి PDSU రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం SR&BGNR కళాశాలలో నిర్వహించిన జార్జిరెడ్డి PDSU ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.11వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు.