MBNR: కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నచింతకుంట మండలంలో నిర్వహించిన భారీ సంబరాలు, బైక్ ర్యాలీలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిన్నచింతకుంట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పదేళ్లు అధికారంలో ఉండి దగా చేసిందని ఆరోపించారు.
తెలంగాణ
చిన్నచింతకుంటలో కాంగ్రెస్ విజయోత్సవాలు


