RR: రానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించాయి. కమిషనరేట్ పరిధిలోని 54 నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, పారిశుధ్యం, లైటింగ్, రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్, కంట్రోల్ రూమ్‌లు, ట్రాఫిక్ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం


