హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు భరోసా నిధులు విడుదల చేయాలి'

RR: కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 22(ఎ) భూముల సమస్య పరిష్కరించాలని, రైతు బీమా, ఉచిత విద్యుత్‌, యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా, రుణమాఫీ నిధులు విడుదల చేసి పంట నష్టపరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు.