హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతకుంటపల్లిలో భూ సర్వే ప్రారంభం

RR: చింతకుంటపల్లి గ్రామంలో భూ సర్వే ప్రారంభమైంది. అధికారులు భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డులను పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. భూ వివాదాల నివారణకు సర్వే దోహదపడుతుందని సర్పంచ్‌ పోచమోని రమేష్‌ యాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, రైతులు, సర్వేయర్లు పాల్గొన్నారు.