ఆఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. రింకూ సింగ్ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రింకూను ఏ కారణం లేకుండానే తప్పించారని విమర్శించాడు. సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
క్రీడలు
'అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి'


