భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను కేవలం ఆటగానే చూడాలని, వాటికి ఇస్తున్న విపరీతమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కోరాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ను సాధారణ క్రీడలా ఆస్వాదించాలని ఆయన హితవు పలికాడు. ఇదే సమయంలో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌తో తనకు ఉన్న స్నేహపూర్వక పరిచయంపై కూడా అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రీడలు
'భారత్-పాక్ పోరును అలా చూడటం ఆపేయాలి'


