హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజీమార్గమే రాజ మార్గం'

SRCL: రాజీ మార్గమే రాజ మార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు. గురువారం జిల్లా కోర్టులో సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాజీ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని, ప్రజలు దీర్ఘకాలిక విచారణ నుంచి బయటపడతారని చెప్పారు. NI యాక్ట్ కేసులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు.