NLG: నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని చర్లపల్లి శివారులో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, బాబాకు హారతి ఇచ్చారు. భక్తులు సామూహికంగా సాయినామాన్ని పటించారు. అనంతరం ప్రతి గురువారం మాదిరిగానే భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో గోలి విజయ్, భక్తులు, సాయి సేవకులు పాల్గొన్నారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు


