NRML: జిల్లాలోని రైతులందరూ తమ సాగు, పంటల వివరాలను క్రాప్ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. గురువారం సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్ గ్రామ శివారులో పొలాల్లో కొనసాగుతున్న క్రాప్ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల వివరాలు క్రాప్ సర్వేలో సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
క్రాప్ సర్వే పరిశీలించిన కలెక్టర్


