WNP: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా కల్పించారని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని, యూరియా, రుణమాఫీ, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం విధ్వంసం' ( VIDEO)


