హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమం అడవి నల్లేరు పట్టివేత

BDK: చర్ల మండలంలోని కలివేరు గ్రామం నుంచి అడవి నల్లేరును ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఉదంతాన్ని చర్ల ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా గురువారం పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ ఆఫీసర్ రాజేష్ ఆధ్వర్యంలోని సిబ్బంది ఆటోలో సరుకును తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన ఆటోలో సుమారు 3 క్వింటాళ్ల వరకు అడవి నల్లేరు ఉన్నట్లు వెల్లడించారు.