MDKl రామాయంపేట మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోహన్ పంతులుగారు కృష్ణుని లీలలను వివరించగా, విద్యార్థులు గోపికాకృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఊయల సేవ, ఉట్టి కొట్టే కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, హెచ్‌ఎం సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు


