హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల ఇబ్బందులను పట్టించుకుంటారా: మాజీ మంత్రి

MBNR: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేసిందని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.