MDK: ఖమ్మంలో ఈ నెల 5న తలపెట్టిన వికలాంగుల సింహగర్జన సభను జయప్రదం చేయాలని వికలాంగుల సంఘం గ్రామాధ్యక్షుడు కుమ్మరి కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జాన్సీలింగాపూర్‌లో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మానెగళ్ల రామకృష్ణయ్యను కలిసి సభ ఆహ్వాన పత్రం అందించారు. కార్యక్రమంలో VHPS జిల్లా అధ్యక్షుడు వస్త్రం నాయక్, శ్రీనివాస్, భూమయ్య, నరేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
'వికలాంగుల సింహగర్జన విజయవంతం చేయాలి'


